Friday, December 13, 2024

Rayachoti: టీచర్‌ను కొట్టి చంపిన కేసులో ఇద్దరి అరెస్ట్?

Rayachoti: టీచర్‌ను కొట్టి చంపిన కేసులో ఇద్దరి అరెస్ట్? #rayachotischoolincident #rayachotiteacherincincident #rayachotinews ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు చనిపోవడం కలకలం సృష్టించింది. ఆ స్కూల్లో అసలు ఏం జరిగింది? ఈ ఘటన గురించి ఎవరు ఏం చెబుతున్నారు? అన్నది తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. రాయచోటిలోని ఆ స్కూల్‌కు వెళ్లింది. రాయచోటిలోని కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇది రాయచోటి బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. సుండుపల్లి రోడ్డు నుంచి ఇరుకైన దారిలో వెళ్తే జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల వస్తుంది. మూడు అంతస్తుల స్కూల్ భవనం అది. ఈ స్కూల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉంది. #rayachotischoolincident #rayachotiteacherincincident #rayachoti #chotanews #chotanewspodcast #chotanewstelugu Chotanews Telugu Short News APP ChotaNews is a premier news reading app tailored specifically for those seeking Telugu news updates. it's dedicated to delivering the latest updates in politics ,Entertainment , weather forecasts, and job notifications in Quick And 45 Words. ✅ Download The APP: 👉 Android : https://ift.tt/RtWxepu 👉 IOS : https://ift.tt/s4ZYilf ✅ Stay Connected to Us. 👉 Twitter: https://twitter.com/ChotaNewsTelugu 👉 Facebook: https://ift.tt/7ERecKm 👉 Instagram: https://ift.tt/UyqeHYk 👉 Website: https://ift.tt/5GCz8Ni ✅ Must Watch Playlist Videos By ChotaNews Telugu: 👉''ఛోట కథ'' by RJ Hemanth : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlSQ3oymvYmP1LcW83Mjom8XD 👉News Insights By Abullai Sesyed : https://youtube.com/playlist?list=PLnefUkZgF0g27HcxbPccmfJdRLN7D0JFy&si=t2ZjZSpoJp-AfD6F 👉Genuine Movie Reviews By Neha Ramarao : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlST3hRvQKU3jMLblgpO4li02 👉Chotanews Health Tips : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlSTnYYQeUidGRBAVKBlPP-T0 👉Chotanews Interesting and Unknown facts : https://youtube.com/playlist?list=PLnefUkZgF0g27HcxbPccmfJdRLN7D0JFy&si=7thZFBCnuS-InsyD 👉Chotanews Ayurvedic Tips By Dr. Chittibhotla Madhusudhana Sharma : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlSQFVrQXYwogw8W62UC_Ky__

from ChotaNews Official https://www.youtube.com/watch?v=y59xQxvG9Ts

No comments:

Post a Comment

ananya birla enters the beauty industry with a new brand janhvi kapoor is the face of the brand

Chotanews Telugu Short News APP ChotaNews is a premier news reading app tailored specifically for those seeking Telugu news updates. it'...