Monday, December 2, 2024

AP Waqf Board: వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Waqf Board: వ‌క్ఫ్ బోర్డును ర‌ద్దు చేసిన ఏపీ ప్రభుత్వం #apwaqfboard #chandrababunaidu #waqfboard ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో నెంబ‌ర్ 47ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.

from ChotaNews Official https://www.youtube.com/watch?v=HJy3wqJ2SaU

No comments:

Post a Comment

"Trending, Breaking, Viral – All in One App | Amardeep Chowdary @ChotaNewsApp

"Trending, Breaking, Viral – All in One App | Amardeep Chowdary @ChotaNewsApp "Trending, Breaking, Viral – All in One App! ChotaNe...