Wednesday, November 27, 2024

Pan Card 2.0 Explained | కొత్త పాన్ కార్డ్.. ఫీచర్లు ఏంటంటే | PAN 2.0 Details in Telugu

Pan Card 2.0 Explained | కొత్త పాన్ కార్డ్.. ఫీచర్లు ఏంటంటే | PAN 2.0 Details in Telugu #narendramodi #pan2.0intelugu #pancardapplyonline పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. దీని విలువ ఏకంగా రూ. 1435 కోట్లు. పాన్ 2.0 ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య (PAN) ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. ఇది టాక్స్ పేయర్లకు (పన్ను చెల్లింపుదారులు) మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు తోడ్పడనుంది. ఈ పాన్‌ను ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన అన్ని డిజిటల్ సిస్టమ్స్‌లో.. కామన్ బిజినెస్ ఐడెంటిఫయర్‌గా (సామాన్య వ్యాపార గుర్తింపు) చేసేందుకు ప్రాజెక్ట్ ప్రకటించింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రి వర్గ సంఘం ఈ ప్రాజెక్టుకు ఆమోదం వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. #narendramodi #pan2.0intelugu #pancardapplyonline #chotanews #chotanewspodcast #chotanewstelugu #telugufacts #interestingfactsintelugu Chotanews Telugu Short News APP ChotaNews is a premier news reading app tailored specifically for those seeking Telugu news updates. it's dedicated to delivering the latest updates in politics ,Entertainment , weather forecasts, and job notifications in Quick And 45 Words. ✅ Download The APP: 👉 Android : https://ift.tt/gIsARYM 👉 IOS : https://ift.tt/ULuTc1n ✅ Stay Connected to Us. 👉 Twitter: https://twitter.com/ChotaNewsTelugu 👉 Facebook: https://ift.tt/UwKPAsd 👉 Instagram: https://ift.tt/X4TWrZO 👉 Website: https://ift.tt/YhrFbQT ✅ Must Watch Playlist Videos By ChotaNews Telugu: 👉''ఛోట కథ'' by RJ Hemanth : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlSQ3oymvYmP1LcW83Mjom8XD 👉News Insights By Abullai Sesyed : https://youtube.com/playlist?list=PLnefUkZgF0g27HcxbPccmfJdRLN7D0JFy&si=t2ZjZSpoJp-AfD6F 👉Genuine Movie Reviews By Neha Ramarao : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlST3hRvQKU3jMLblgpO4li02 👉Chotanews Health Tips : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlSTnYYQeUidGRBAVKBlPP-T0 👉Chotanews Interesting and Unknown facts : https://youtube.com/playlist?list=PLnefUkZgF0g27HcxbPccmfJdRLN7D0JFy&si=7thZFBCnuS-InsyD 👉Chotanews Ayurvedic Tips By Dr. Chittibhotla Madhusudhana Sharma : https://www.youtube.com/playlist?list=PL6IgywfuBlSQFVrQXYwogw8W62UC_Ky__

from ChotaNews Official https://www.youtube.com/watch?v=C2I-X6oI6RI

No comments:

Post a Comment

ananya birla enters the beauty industry with a new brand janhvi kapoor is the face of the brand

Chotanews Telugu Short News APP ChotaNews is a premier news reading app tailored specifically for those seeking Telugu news updates. it'...